Sitaram Yechury: మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తేనే అభివృద్ధి
Sitaram Yechury: మూడు దశాబ్దాలుగా బిల్లుపై చర్చ జరుగుతుంది
Sitaram Yechury: మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తేనే అభివృద్ధి
Sitaram Yechury: సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు సీపీఎం నేత సీతారాం ఏచూరి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర కవిత చేపట్టిన దీక్షను ప్రారంభించారాయన. మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుందని.. కానీ ఇప్పటివరకు ఆమోదానికి నోచుకోవడం లేదన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఏచూరి.