పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ ఘటన - సిట్
Lakhimpur Kheri Incident: ప్రస్తుతం నిందితులపై 279, 338, 304 సెక్షన్లు...
పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ ఘటన - సిట్
Lakhimpur Kheri Incident: లఖింపూర్ ఖేరీ ఘటనపై సిట్ సంచలన విషయాలు వెల్లడించింది. రైతులను పథకం ప్రకారమే హతమార్చారని సిట్ నివేదికలో పేర్కొంది. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని మెజిస్ట్రేట్ పరిష్మన్ కోరింది సిట్. ప్రస్తుతం నిందితులపై 279, 338, 304 సెక్షన్లు నమోదయ్యాయి.