MahaShivratri: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ

MahaShivratri: శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Update: 2023-02-18 05:00 GMT

Maha Shivratri: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ

MahaShivratri: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచారామాలకు భక్త జనం తరలి వెళ్తోంది. మహా శివరాత్రి సందర్భంగా శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News