సుప్రీంకోర్టుకు చేరిన శివసేన సింబల్ వార్
Shiv Sena Symbol War: ఏక్‌నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు
సుప్రీంకోర్టుకు చేరిన శివసేన సింబల్ వార్
Shiv Sena Symbol War: శివసేన సింబల్ వార్ సుప్రీంకోర్టుకు చేరింది. శివసేన పార్టీ పేరు, గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్ ఏక్‌నాథ్ షిండేకు కేటాయించింది. సీఈసీ చర్యను సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉద్ధవ్ ఠాక్రే దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. స్పీకర్ అనర్హత అధికారాలపై 2016లో ఇచ్చిన తీర్పుపై.. పున:పరిశీలన అవసరమా కాదా అనే విషయంపై వాదనలు విననుంది.