YS Sharmila: మల్లికార్జున్ ఖర్గే, కేసి వేణుగోపాల్ తో షర్మిల భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
YS Sharmila: బాధ్యతలపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది
YS Sharmila: మల్లికార్జున్ ఖర్గే, కేసి వేణుగోపాల్ తో షర్మిల భేటీ.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
YS Sharmila: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత కేసి వేణుగోపాల్ తో వై.ఎస్. షర్మిల భేటీ అయ్యారు. సమావేశానికి మాణిక్కం ఠాగూర్ హాజరయ్యారు. తాజా రాజకీయాలపై నేతలతో చర్చించారు. తనకు బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని షర్మిల తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఏ భాద్యతలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.