Gali Janardhan Reddy: గాలి జనార్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి జనార్ధన్‌రెడ్డిపై ఆరోపణలు
Gali Janardhan Reddy: గాలి జనార్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Gali Janardhan Reddy: గాలి జనార్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు బళ్లారి వెళ్లేందుకు అవకాశం కల్పించాలని గాలి జనార్ధన్‌రెడ్డి కోరారు. బెయిల్ నిబంధనలు సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి జనార్ధన్‌రెడ్డి విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.