Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ కేసులో NIA కీలక పురోగతి
Cafe Blast Case: PFI మాజీ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నNIA
Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ కేసులో NIA కీలక పురోగతి
Cafe Blast Case: రామేశ్వరం కేసులో NIA కీలక పురోగతి సాధించింది. తాజాగా PFI మాజీ సభ్యుడిని NIA అదుపులోకి తీసుకుంది. సీసీ టీవీలో కనిపించిన అనుమానితుని కోసం గాలింపు ముమ్మురం చేసింది. ఇప్పటికే అతడి ఆచూకి తెలిసిన వారికి 10 లక్షల రివార్డును ప్రకటించింది. అనుమానితుడు స్లీపర్ సెల్స్ మద్దతుతో భారత్‌దాటే అవకాశముండటంతో దేశమంతా NIA జల్లేడ పడుతోంది.