Rajnath Singh: ఆర్మీ అధికారులతో దసరా జరుపుకున్న రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh: మైత్రిస్థల్ దగ్గర ఆర్మీ ఉన్నతాధికారులతో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh: ఆర్మీ అధికారులతో దసరా జరుపుకున్న రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh: దసరా పండగను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వార్ మెమోరియల్ లో జరుపుకున్నారు. మొదట బుమ్ లా పాస్ దగ్గర అమరులకు నివాళి అర్పించిన రాజ్‌నాథ్ సింగ్.. అనంతరం మైత్రిస్థల్ దగ్గర ఆర్మీ ఉన్నతాధికారులతోపాటు.. కిందిస్థాయి జవాన్లవరకూ అందరితోనూ ముచ్చటించారు. అనంతరం తవాంగ్ వార్ మెమోరియల్ దగ్గర ఆయుధ పూజను నిర్వహించారు. సైనికులతో గ్రూప్ పొటో దిగి వారందరిలోనూ కొత్త ఉత్సవాహాన్ని నింపారు. అనుక్షణం దేశ రక్షణ కోసం పోరాటం చేసే సైనికులకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.