తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై రజనీ బిగ్ స్టేట్‌మెంట్‌

తమిళ ప్రజల కోసం అవసరమైతే కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తానంటూ ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్‌ మరో స్టేట్‌ మెంట్ ఇచ్చారు.

Update: 2019-11-21 11:14 GMT
రజనీకాంత్‌

తమిళ ప్రజల కోసం అవసరమైతే కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తానంటూ ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్‌ మరో స్టేట్‌ మెంట్ ఇచ్చారు. కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యంతో పొత్తుపై హింట్ ఇచ్చిన రజనీ 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతాలు జరగనున్నాయని వ్యాఖ్యానించారు. తమిళ ప్రజలు మార్పు కోసం చూస్తున్నారన్న రజనీకాంత్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు రావడం ఖాయమన్నారు.

Tags:    

Similar News