Rahul Gandhi: 4వ రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ యాత్ర
Rahul Gandhi: మాలగం నుంచి మొదలైన భారత్ జోడో యాత్ర
Rahul Gandhi: 4వ రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ యాత్ర
Rahul Gandhi: రాహుల్‌గాంధీ పాదయాత్ర 4వ రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇవాళ మాలగం నుంచి మొదలైన భారత్ జోడో యాత్ర.. సాయంత్రానికి కేరళలోకి ప్రవేశించబోతోంది. త్రివేండ్రం దగ్గర్లోని చేరువరకోణం వద్ద రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు క్యాడర్ భారీ ఏర్పాట్లు చేశారు. KPCC ప్రెసిడెంట్ సుధాకరన్ సహా ముఖ్యనేతలంతా రాహుల్‌తో కలిసి యాత్ర చేయబోతున్నారు. తిరువనంతపురం నుంచి త్రిసూర్ వరకూ 7 జిల్లాల మీదుగా ఈ పాదయాత్ర ఉంటుంది. ఈ యాత్ర సందర్భంగా పోలీసు బందోబస్తు పెంచారు.