No Confidence Motion: కాసేపట్లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. అధికార, విపక్షాల నుంచి మాట్లాడేది వీరే..
No Confidence Motion: ఐదుగురు కేంద్రమంత్రులు సహా మొత్తం 15 మంది
No Confidence Motion: కాసేపట్లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. అధికార, విపక్షాల నుంచి మాట్లాడేది వీరే..
No Confidence Motion: విపక్ష ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ చర్చను ప్రారంభించనున్నారు. మణిపూర్ హింసపై పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో... అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 10న ప్రధాని మోడీ అవిశ్వాస తీర్మానంపై మాట్లాడనున్నారు.