Rahul Gandhi: కేరళలోని వాయ్‌నాడ్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీ
Rahul Gandhi: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: కేరళలోని వాయ్‌నాడ్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీ
Rahul Gandhi: దేశంలో ఒకే నాయకుడు అనే ఆలోచనను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వాయ్‌నాడ్‌లో రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తోందని రాహుల్ ఆరోపించారు. నాగాపూర్ నిర్ణయాలను కేరళ వ్యతిరేకించిందన్నారు. నాగాపూర్‌కు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు నిలబడ్డారని తెలిపారు.