Rahul Gandhi: మత్స్యకారులతో కలిసి చెరువులో ఈతకొట్టిన రాహుల్
Rahul Gandhi: బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చెరువులో దూకి జాలర్లతో కలిసి ఈత కొట్టారు.
Rahul Gandhi: మత్స్యకారులతో కలిసి చెరువులో ఈతకొట్టిన రాహుల్
Rahul Gandhi: బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చెరువులో దూకి జాలర్లతో కలిసి ఈత కొట్టారు. బెగుసరాయ్ లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. మత్స్యకారుల సమస్యలపై దృష్టిపెట్టారు. మత్స్యకారులతో కలిసి చెరువులో దిగి చేపలు పట్టారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆర్ధిక సహాయం, భీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాకుడు, మగాఘట్ బంధన్ డిప్యూటీ సీఎం ముఖేష్ సాహ్నీ రాహుల్ గాంధీ కలిసి ఒకే బోటులో చెరువులోకి వెల్లారు. చెరువులో దూకి జాలర్లతో కలిసి చేపలు పట్టి..ఈత కొట్టారు.