Jammu Kashmir: జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర
Jammu Kashmir: పెద్దఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు
Jammu Kashmir: జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర
Jammu Kashmir: జమ్ము కశ్మీర్‌లో భారీ భద్రత మధ్య రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం సిట్నీ బైపాస్ నగ్రోటా నుంచి రాహుల్ పాదయాత్ర మొదలైంది. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. జనవరి 30 నాటికి రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర పూర్తవుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.