విజయ్‌పూర్ నుంచి మొదలైన రాహుల్ యాత్ర.. పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు
Bharat Jodo Yatra: జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర
విజయ్‌పూర్ నుంచి మొదలైన రాహుల్ యాత్ర.. పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు
Bharat Jodo Yatra: జమ్ము కశ్మీర్‌లో భారీ భద్రత మధ్య రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం విజయ్‌పూర్ నుంచి రాహుల్ పాదయాత్ర మొదలైంది. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. జనవరి 30 నాటికి రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర పూర్తవుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.