Rahul Gandhi: మాల్దాలో రాహుల్ గాంధీ కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం

Rahul Gandhi: కారు అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు

Update: 2024-01-31 09:04 GMT

Rahul Gandhi: మాల్దాలో రాహుల్ గాంధీ కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం

Rahul Gandhi: రాహుల్ గాంధీ యాత్రలో భద్రతా వైఫల్యం కన్పించింది. రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈలోపు పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.

Full View


Tags:    

Similar News