Rahul Gandhi: హర్యానాలో ఓట్ చోరీపై రాహుల్ గాంధీ ప్రజెంటేషన్
Rahul Gandhi: హర్యానాలో భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయని రాహుల్‌గాంధీ అన్నారు.
Rahul Gandhi: హర్యానాలో ఓట్ చోరీపై రాహుల్ గాంధీ ప్రజెంటేషన్
Rahul Gandhi: హర్యానాలో భారీ స్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయని రాహుల్‌గాంధీ అన్నారు. హర్యానాలో ఓట్ చోరీపై రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ నిర్వహించారు. హర్యానాలో గెలుస్తారని... అన్ని ఎగ్జిట్‌పోల్స్ తెలిపాయని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ కాంగ్రెస్ ముందంజలో నడిచిందని.. అయినప్పటికీ ఫలితాలు తారుమారు అయ్యాయని చెప్పారు. ఒకే మహిళ పేరుతో ఒకే నియోజకవర్గంలో ఒకే ఫోటోను 100 ఓట్లకు వాడినట్లు తెలిపారు.