అయోధ్యపై మళ్ళీ స్పందించిన పురి శంకరాచార్య
Puri Shankaracharya: అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం విషయంలో కానీ, ఆలయ నిర్మాణంలో కానీ దేశంలోని నలుగురు శంకరాచార్యుల మధ్య ఎలాంటి బేధాభ్రిప్రాయాలు లేవని స్పష్టం చేశారు పురి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి.
అయోధ్యపై మళ్ళీ స్పందించిన పురి శంకరాచార్య
Puri Shankaracharya: అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం విషయంలో కానీ, ఆలయ నిర్మాణంలో కానీ దేశంలోని నలుగురు శంకరాచార్యుల మధ్య ఎలాంటి బేధాభ్రిప్రాయాలు లేవని స్పష్టం చేశారు పురి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి. శంకరాచార్యుల మధ్య అభిప్రాయ బేధాలున్నాయన్న పుకార్లను నమ్మవద్దని నిశ్చలానంద ప్రకటించారు. అయితే శ్రీరాముడు అయోధ్యలో ప్రతిష్టించడం తప్పనిసరిగా జరగాల్సిన ప్రక్రియ.. అయితే అది శాస్త్రోక్తంగా జరగాలన్నదే నా అభిప్రాయం అన్నారు.. శంకరాచార్యుల మధ్య విభేదాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం జరిగింది.. అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని పిలుపు ఇచ్చారు.