Priyanka Gandhi: ఈనెల 8న హైదరాబాద్ రానున్న ప్రియాంక గాంధీ
Priyanka Gandhi: రూర్‌నగర్ స్టేడియంలో నిరుద్యోగ సభలో ప్రియాంక ప్రసంగం
Priyanka Gandhi: ఈనెల 8న హైదరాబాద్ రానున్న ప్రియాంక గాంధీ
Priyanka Gandhi: ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. తెలంగాణకు మొదటి పర్యటనకు వస్తున్న ప్రియాంక గాంధీ.. ఈనెల 8న హైదరాబాద్‌కు రానున్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే నిరుద్యోగ సభలో ప్రియాంక ప్రసంగిస్తారు. ఈనెల 4 లేదా 5న ప్రియాంక హైదరాబాద్ రావాల్సి ఉండగా.. కర్ణాటక ఎన్నికల ప్రచారంతో షెడ్యూల్‌లో మార్పులు చేశారు.