Cheetah: చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ

Cheetah: చీతాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

Update: 2022-09-17 07:34 GMT

Cheetah: చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ

Cheetah: 74ఏళ్ల క్రితం దేశంలో అంతరించిపోయిన చీతాలు తిరిగి భారత భూమి మీద కాలుమోపాయి... నమీబియా నుంచి వచ్చిన 8చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో వదిలారు ప్రధాని మోడీ..కొన్ని దశాబ్దాలకు ముందే కొన్ని జాతులు అంతరించి పోయాయి.. అలాటి వాటిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్దాల తర్వాత చీతాలు భారత భూమి మీదకు తిరిగి వచ్చాయని.. చీతాలతోపాటు ఇక్కడి పర్యవరణాన్ని కాపాడుకోవాల్సిన అసరం ఉందన్నారు మోడీ. మిత్ర దేశం నమీబియా సహకారంతో చీతాలను దేశానికి తీసుకు రాగలిగామన్నారు.

Tags:    

Similar News