Vande Bharat: ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
Vande Bharat: కాచిగూడ- యశ్వంత్‌పూర్, విజయవాడ- చెన్నై మధ్య రైళ్లు
Vande Bharat: ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
Vande Bharat: దేశవ్యాప్తంగా మరో తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాచిగూడ- యశ్వంత్‌పూర్, విజయవాడ- చెన్నై మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. వందభారత్ ట్రైన్స్ మరింత కనెక్టివిటీ పెరుగుతుందని, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులో ఉంటుందన్నారు మోడీ.