చిరంజీవికి ప్రధాని మోదీ అపాయింట్ మెంట్...
ఈ నెల 24న చిరంజీవికి ప్రధాని అపాయింట్ మెంట్ పీఎంవో నుంచి చిరంజీవికి ఫోన్ చిరుతో పాటు రామ్ చరణ్ ని కూడా ఆహ్వానించిన పీఎంవో ఇటీవల మోడీని కలిసి సైరా మూవీ చూడాలని కోరిన చిరంజీవి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల కారణంగా.. అక్టోబర్ 20 తర్వాత చూస్తానన్న మోడి
ఈ నెల 24న చిరంజీవికి ప్రధాని అపాయింట్ మెంట్ ఇచ్చారు. చిరంజీవికి ఫోన్ చేసిన ప్రదాని కార్యాలయం.. చిరుతో పాటు రామ్ చరణ్ ని కూడా ఆహ్వానించింది. ఇటీవల మోడీని కలిసి చిరంజీవి సైరా మూవీ చూడాలని ప్రదాని మోడీని కోరారు. అయితే, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల కారణంగా.. అక్టోబర్ 20 తర్వాత సైరా సినిమాను చూస్తానని మోడి తెలిపారు. అయితే, ఇప్పుడు తాజాగా చిరంజీవికి ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.