Narendra Modi: పార్లమెంటు సమావేశాలకు అందరూ సహకరించాలి
Narendra Modi: కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దేశానికి మార్గదర్శకం చేయనున్నారు
Narendra Modi: పార్లమెంటు సమావేశాలకు అందరూ సహకరించాలి
Narendra Modi: పార్లమెంటు సమావేశాలకు అందరూ సహకరించాలని అర్థవంతమైన చర్చ జరగాలని సభ్యులను కోరుతున్నానన్నారు ప్రధాని మోడీ. వచ్చే 25 ఏళ్ల అభివృద్ధి కోసం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇవాళ రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతుందన్న ప్రధాని మోడీ కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దేశానికి మార్గదర్శకం చేయనున్నారన్నారు.