నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వర్చువల్ సమీక్ష...
Narendra Modi: కరోనా కట్టడి చర్యలపై సూచనలు చేయనున్న ప్రధాని...
నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వర్చువల్ సమీక్ష...
Narendra Modi: నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల కట్టడిపై ప్రధాని వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆరా తీయనున్న ప్రధాని మోడీ.., కరోనా కట్టడి చర్యలపై అన్ని రాష్ట్రాల సీఎంలకు సూచనలు చేయనున్నారు.