రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని మోడీ లేఖ

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మోడీ లేఖ రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు మానవ గౌరవం, సమానత్వం, స్వేచ్ఛకు.. మన రాజ్యాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది -మోడీ

Update: 2025-11-26 09:13 GMT

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని మోడీ లేఖ

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని మోడీ లేఖ రాశారు. రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించిన ఆయన.. మానవ గౌరవం, సమానత్వం, స్వేచ్ఛకు..

మన రాజ్యాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పౌరులుగా మన విధులను రాజ్యాంగం గుర్తుచేస్తుందని, దేశాభివృద్ధిలో పౌరులు తమ విధులు నిర్వర్తించాలని కోరారు. ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన మోడీ.. దేశ పురోగతికి మార్గనిర్దేశం చేయడంలో రాజ్యాంగం పాత్ర చాలా కీలకమన్నారు. 

Tags:    

Similar News