PM Modi: ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: రూ.4,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

Update: 2023-10-12 05:17 GMT

PM Modi: ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: ప్రధాని మోడీ ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్నారు. ఉదయాన్నే పార్వతీకుండ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. కాసేపట్లో గుంజి గ్రామాన్ని సందర్శించనున్న ప్రధాని మోడీ.. అక్కడి స్థానికులు, ఆర్మీ, ITBP,BROలతో మాట్లాడనున్నారు. అనంతరం 4వేల 200 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Tags:    

Similar News