Sardar Vallabh Bhai Patel: ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోడీ

PM Modi: గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర.. ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి

Update: 2023-10-31 06:19 GMT

Sardar Vallabh Bhai Patel: ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోడీ

PM Modi: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు గుజరాత్ లోని.. స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరైన ప్రధాని మోడీ.. పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర.. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పటేల్ జయంతి వేడుకల సందర్భంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర మొదట నివాళులర్పించిన ప్రధాని.. సైనిక వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సైనిక విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. 

Tags:    

Similar News