Heeraben Modi: తల్లి హీరాబెన్‌ పాడె మోసిన ప్రధాని మోడీ

Heeraben Modi: హీరాబెన్‌ అంతిమయాత్ర ప్రారంభం

Update: 2022-12-30 03:31 GMT

Heeraben Modi: తల్లి హీరాబెన్‌ పాడె మోసిన ప్రధాని మోడీ

Heeraben Modi: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మోడీ మాతృమూర్తి హీరాబెన్ అంత్యక్రియలు సాయంత్రం సెక్టార్ 30లో జరగనున్నాయి. మోడీ సోదరుడి నివాసం నుంచి సెక్టార్ 30లోని అంత్యక్రియల ప్రదేశం వరకు 6 కిలోమీటర్ల అంతిమయాత్ర జరగనుంది.

Full View
Tags:    

Similar News