Heeraben Modi: ముగిసిన మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు
Heeraben Modi: తల్లి చితికి నిప్పంటించిన మోడీ సోదరులు
Heeraben Modi: ముగిసిన మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు
Heeraben Modi: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం..కుటుంబ సభ్యులంతా తుది వీడ్కోలు పలికారు. మోడీతో పాటు ఆయన సోదరులు హీరాబెన్ చితికి నిప్పంటించారు. గాంధీనగర్‌లో హీరాబెన్ అంత్యక్రియలు జరిగాయి. తల్లి అంతిమయాత్రలో తల్లి పాడె మోశారు ప్రధాని మోడీ. చాలా నిరాడంబరంగా హీరాబెన్ అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు. మోడీ తల్లి హీరాబెన్ అంత్రక్రియల్లో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.