PM Modi: వందేమాతరం మూల భావం భారత్.. మా భారతి

PM Modi: వందేమాతర గీతం ఒక స్వప్నం, సంకల్పం, స్ఫూర్తి మంత్రమని ప్రధాని మోడీ అన్నారు.

Update: 2025-11-07 09:02 GMT

PM Modi: వందేమాతరం మూల భావం భారత్.. మా భారతి

PM Modi: వందేమాతర గీతం ఒక స్వప్నం, సంకల్పం, స్ఫూర్తి మంత్రమని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన వందేమాతరం స్మారకోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు.

వందేమాతరం 150 ఏళ్ల సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం కాయిన్‌తో పాటు స్టాంపును ముద్రించింది. వందేమాతరం మూల భావం భారత్ మా భారతి అని ప్రధాని మోడీ అన్నారు. భారత్ సంకల్పం... ప్రతి వ్యక్తిని నిలదొక్కుకునే ప్రేరణగా నిలిచిందన్నారు ప్రధాని మోడీ.

Similar News