Manipur Violence: మణిపూర్ హింసపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలి.. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన
Manipur Violence: పార్లమెంట్ మెట్లపై బైఠాయించిన విపక్ష ఎంపీలు
Manipur Violence: మణిపూర్ హింసపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలి.. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన
Manipur Violence: పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసనకు దిగాయి. మణిపూర్ హింసపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షపార్టీల నేతలు. పార్లమెంట్ మెట్లపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాలకు పోటీగా బీజేపీ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం దగ్గర బీజేపీ ఎంపీల ప్లకార్డుల ప్రదర్శించారు.