Parliament: పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు విపక్షాల ఆందోళన

Parliament: ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు

Update: 2023-12-20 06:50 GMT

Parliament: పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు విపక్షాల ఆందోళన

Parliament: ఢిల్లీలోని పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు సస్పెన్షన్‌కు గురైన ఎంపీలతో పాటు ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. పార్లమెంట్ నుంచి మొత్తం 141 మంది సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ప్రతి పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూల్చి వేసిందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి.

Tags:    

Similar News