Kerala: కేరళలో ఉల్లిపాయల లారీ బోల్తా, ముగ్గురు మృతి
Kerala: మలప్పురం ప్రాంతంలో 30 అడుగుల లోతులో బోల్తా
Kerala: కేరళలో ఉల్లిపాయల లారీ బోల్తా, ముగ్గురు మృతి
Kerala: కేరళలో ఉల్లిపాయ లోడు లారీ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మలప్పురం ప్రాంతంలో లారీ అదుపుతప్పి 30 అడుగుల లోతులో పడింది. కోజికోడ్ నుంచి ఉల్లిపాయలతో చాలకుడి వెళ్తుండగా లారీ ఈ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి మూడు డెడ్‌బాడీలను రెస్క్యూ చేసి సమీపంలోని వాలన్‌చెరీ ఆస్పత్రికి తరలించారు.