LPG Cylinder Price: మరోసారి గ్యాస్ ధర పెంచిన కేంద్రం

LPG Cylinder Price: డొమెస్టిక్ గ్యాస్ ధర 50 రూపాయల పెంపు

Update: 2023-03-01 09:07 GMT

LPG Cylinder Price: మరోసారి గ్యాస్ ధర పెంచిన కేంద్రం

LPG Cylinder Price: కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధరలు భారీగా పెంచడం తో సామాన్యులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. డొమెస్టిక్ గ్యాస్ 50 రూపాయలు పెరగగా, కమెర్షియల్ గ్యాస్ ధర 350 రూపాయల 50 పైసలు పెరిగింది. ఒకవైపు చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకు వస్తుంటే, ఇటు వంట గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు మరింత భారాన్ని మోపుతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News