Anant Ambani Pre-Wedding: కుమారుడి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో క్లాసికల్ డ్యాన్స్‌ చేసిన నీతా అంబానీ

Anant Ambani Pre-Wedding: దేశ, విదేశాల నుండి హాజరైన సెలబ్రిటీలు

Update: 2024-03-04 03:16 GMT

Anant Ambani Pre-Wedding: కుమారుడి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో క్లాసికల్ డ్యాన్స్‌ చేసిన నీతా అంబానీ

Anant Ambani Pre-Wedding: రిలయన్స్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ తనలోని మరో టాలెంట్‌ను ప్రదర్శించారు. తన కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో క్లాసికల్ డ్యాన్స్ చేశారు. గుజరాత్‌ జూమ్‌నగర్‌లో జరుగుతున్న ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు దేశ విదేశాల నుండి సెలబ్రిటీలు హాజరయ్యారు.

Tags:    

Similar News