Nirmala Sitharaman: ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఓ రాష్ట్ర ప్రభుత్వం
Nirmala Sitharaman: రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు, ఉచితాలను బేరీజు వేసుకోవాలి
Nirmala Sitharaman: ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఓ రాష్ట్ర ప్రభుత్వం
Nirmala Sitharaman: ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితిలో ఓ రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ . ప్రస్తుతం దేశంలో ఓ ప్రభుత్వం తన వద్ద ఉన్న డబ్బుతో దేశవ్యాప్తంగా వివిధ మీడియా సంస్థల్లో ప్రకటనలు ఇచ్చి... ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోందని అన్నారు. ప్రభుత్వాలు సబ్సిడీలు, ఉచితాలను బేరీజు వేసుకోవాలన్నారు. విద్య, వైద్యం, రైతులకు సబ్సిడీలు ఇవ్వడం న్యాయమేనని నిర్మలాసీతారామన్ రాజ్యసభలో వ్యాఖ్యానించారు.