ఢిల్లీ పేలుడు దర్యాప్తులో న్యూ టర్న్.. ఉగ్రవాదుల రెండో కారు గుర్తింపు
ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో వెలుగులోకి మరో కారు ఉగ్రవాదులు రెండు కార్లు వినియోగించినట్టు గుర్తింపు అనుమానిత కారు కోసం కొనసాగుతోన్న గాలింపు
ఢిల్లీ పేలుడు దర్యాప్తులో న్యూ టర్న్.. ఉగ్రవాదుల రెండో కారు గుర్తింపు
ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో మరో కారు వెలుగులోకి వచ్చింది. ఎర్రకోట దగ్గర ఓ కారులో పేలుడు జరగగా.. మరో కారును కూడా ఉగ్రవాదులు వినియోగించినట్టు గుర్తించారు పోలీసులు. దాంతో అనుమానిత కారు కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. రెడ్ కలర్ ఎకో స్పోర్ట్ కారును వినియోగించినట్టు నిర్ధారించిన పోలీసులు.. దేశంలోని అన్ని బోర్డర్లు, చెక్‌పోస్టులను అలర్ట్ చేశారు.