Ashwini Vaishnaw: తెలంగాణ ప్రభుత్వం నుండి సహకారం ఉంటే తెలంగాణకు మరిన్ని నిధులు
Ashwini Vaishnaw: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే కేటాయింపులు రూ. 886 కోట్లు
Ashwini Vaishnaw: తెలంగాణ ప్రభుత్వం నుండి సహకారం ఉంటే తెలంగాణకు మరిన్ని నిధులు
Ashwini Vaishnaw: ప్రపంచం అంతా ద్రవ్యోల్భణం వైపు వెళ్తుంటే మనదేశం అభివృద్ధి వైపు పరుగెడుతుందన్నారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. 2014లో భారతదేశం 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 5వ స్థానానికి చేరిందని అతి త్వరలోనే టాప్-3లో ఇండియా ఉండబోతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే కేటాయింపులు 886 కోట్లు ఉంటే ఇప్పుడు ఒక్క తెలంగాణకే 4,418 కోట్ల కేటాయింపులు జరిగాయన్నారు అశ్విని వైష్ణవ్. 29,581 కోట్ల ప్రాజెక్టులు తెలంగాణలో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుండి సహకారం లేదన్న ఆయన సహకారం ఉంటే తెలంగాణకు మరిన్ని నిధులు వస్తాయన్నారు.