Monsoon: కేరళ, తమిళనాడులోనికి ప్రవేశించిన రుతుపవనాలు

Monsoon: ఈ నెల 14వ తేదికి ఆంధ్రాలోకి విస్తరించే అవకాశం

Update: 2023-06-09 09:40 GMT

Monsoon: కేరళ, తమిళనాడులోనికి ప్రవేశించిన రుతుపవనాలు 

Monsoon: రుతుపవనాలు కేరళ,తమిళనాడులోనికి ప్రవేశించాయి. ఏపిలో విస్తరించడానికి మరో వారం సమయం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అరేబియా సముద్రంలో తుపాన్ కారణంగా రుతుపవనాలు కొంత ఆలస్యం అయ్యాయని తెలిపింది. తాజా పరిస్థితులని బట్టి ఈ నెల 14వ తేదికి బుతుపవనాలు ఆంధ్రాలో విస్తరించే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. 

Tags:    

Similar News