Mahendra Pandey: దేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేసిన ఘనత మోడీదే

Mahendra Pandey: మోడీ పాలన చూసి ప్రపంచ దేశాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి

Update: 2023-06-26 14:34 GMT

Mahendra Pandey: దేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేసిన ఘనత మోడీదే

Mahendra Nath Pandey: దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసి పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే అన్నారు. దేశం అంటే చిన్న చూపు చూసిన ప్రపంచ దేశాలు నేడు మోడీ పరిపాలన చూసి గర్వ పడే విధంగా రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నాయని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన రూరల్ మండలం కోడూరులో కేంద్ర పథకాల లబ్ధిదారులతో సమావేశం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నిధుల గురించి వివరించారు. 

Tags:    

Similar News