Modi: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం

Modi: వర్చువల్‌గా సమావేశమైన ప్రధాని మోడీ

Update: 2023-04-27 07:03 GMT

Modi: డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం

Modi: ప్రధాని మోడీ బీజేపీ కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్‌ కుటుంబ పాలనలో అభివృద్ధి పట్టాలు తప్పిందన్నారు.

Tags:    

Similar News