MLC Kavitha: భూమిలో, ఆకాశంలో సగమైన ఆడవాళ్లకు.. అవకాశాల్లోనూ సగం ప్రాధాన్యత కావాలి
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం
MLC Kavitha: భూమిలో, ఆకాశంలో సగమైన ఆడవాళ్లకు.. అవకాశాల్లోనూ సగం ప్రాధాన్యత కావాలి
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తున్న కవిత.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. భూమిలో, ఆకాశంలో సగమైన ఆడవాళ్లకు అవకాశాల్లోనూ సగ ప్రాధాన్యం కావాలన్నారు. బిల్లు ఆమోదం కోసం చేసే ప్రయత్నాలకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరారు కవిత.