Smriti Irani: రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించిన మంత్రి స్మృతి ఇరానీ
Smriti Irani: మణిపూర్ భారత్‌లో అంతర్భాగం
Smriti Irani: రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించిన మంత్రి స్మృతి ఇరానీ
Smriti Irani: లోక్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫైరయ్యారు. భారతమాతను చంపారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మణిపూర్ ను ఎవరూ విభజించలేరు, ముక్కలు చేయలేరని స్పష్టం చేశారు. మణిపూర్ భారత్‌లో అంతర్భాగమని ఆమె చెప్పారు. భారతమాతను హత్య చేశారని అంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.