ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై సుక్మా DRG సైనికుల ఆపరేషన్.. ఆపరేషన్‌లో సుక్మా జిల్లాలో భారీగా మావోయిస్ట్ డంప్ లభ్యం

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో నక్సలైట్ల కోసం సుక్మా డీఆర్‌జీ సైనికులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.

Update: 2025-11-04 09:09 GMT

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై సుక్మా DRG సైనికుల ఆపరేషన్.. ఆపరేషన్‌లో సుక్మా జిల్లాలో భారీగా మావోయిస్ట్ డంప్ లభ్యం

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో నక్సలైట్ల కోసం సుక్మా డీఆర్‌జీ సైనికులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్‌లో భారీగా మావోయిస్టు డంపు లభ్యమైంది. నక్సలైట్ బెటాలియన్ నెంబర్ వన్‌కి చెందిన భారీ ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాంచాల- గోంగూడ అటవీ ప్రాంతంలో డంప్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పీ ధృవీకరించారు. ఘటనాస్థలంలో 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, ఆయుధాల తయారీ పరికరాలు స్వాధీనపరుచుకున్నారు. ఆయుధాల మరమ్మత్తు తయారీకి రహస్య స్థావరం శిథిలావస్థకు చేరుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. 

Tags:    

Similar News