Kanpur: యూపీ కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం

Kanpur: ప్రమాదంలో 500 దుకాణాలు దగ్దం

Update: 2023-03-31 05:30 GMT

Kanpur: యూపీ కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం

Kanpur: యూపీ కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాన్ష్‌మండీ ప్రాంతంలోని ఏఆర్ టవర్ వద్ద మంటలు చెలరేగి... పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించాయి. దీంతో అగ్నిప్రమాదానికి దాదాపుగా 500 దుకాణాలు దగ్దమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. 

Tags:    

Similar News