Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
Chhattisgarh: కోర్బా జిల్లాలోని ట్రాన్స్‌పోర్ట్ మార్కెట్‌లో ఎగిసిపడ్డ మంటలు
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోర్బా జిల్లాలోని ట్రాన్స్ పోర్ట్ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. చుట్టూ పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భవనంలో ఎలక్ట్రానిక్ దుకాణాలతో పాటు వస్త్ర దుకాణాలు ఉండగా. అందులో పనిచేస్తున్న సిబ్బంది కిటికీల్లో నుంచి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. ప్రమాదంలో పదికి పైగా షాపులు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.