Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ – పలువురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గడ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ పలువురు మావోయిస్టులు మృతి పశ్చిమ ప్రాంతంలోని అటవీలో కొనసాగుతున్న ఎదురు కాల్పులు ఆపరేషన్‌లో పాల్గొన్న ఉమ్మడి భద్రతా బలగాలు..

Update: 2025-09-18 06:11 GMT

 Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ సుక్మాలో భారీ ఎన్‌కౌంటర్ – పలువురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు.. మాయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. పశ్చిమ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.


Tags:    

Similar News