Breaking News: మాజీ ప్రధాని మన్మోహన్‌కు కరోనా పాజిటివ్
Breaking News: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
Breaking News: మాజీ ప్రధాని మన్మోహన్‌కు కరోనా పాజిటివ్
Breaking News: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో మన్మోహన్ సింగ్‌కు చికిత్స కొనసాగుతోంది. నిన్ననే కొవిడ్ నియంత్రణ చర్యలపై కేంద్రానికి పలు సూచనలు, సలహాలు చేశారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఇప్పటికే రెండో డోసుల టీకా వేయించుకున్నారు. తొలి డోసు మార్చి 4న వేయించుకోగా.. రెండో డోసును ఏప్రిల్ 3న తీసుకున్నారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలను ఎయిమ్స్ వైద్యులు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.