Delhi Liquor Scam: ఇవాళ్టి విచారణను వాయిదా వేయాలని సీబీఐని కోరిన సిసోడియా
Manish Sisodia: ఇవాళ్టి విచారణను వాయిదా వేయాలని సీబీఐని కోరిన సిసోడియా
Delhi Liquor Scam: ఇవాళ్టి విచారణను వాయిదా వేయాలని సీబీఐని కోరిన సిసోడియా
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కుంభకోణంలో విచారణకు హజరుకావాలంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నెలాఖరులో సీబీఐ ముందు హాజరవుతానని మనీష్ సిసోడియా తెలిపారు. ఢిల్లీ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రిపరేషన్స్‌లో ఉన్నామని ఇది చాలా ముఖ్యమని చెప్పారు. ఇవాళ జరగాల్సిన విచారణను వాయిదా వెయ్యాలని సిబిఐని కోరినట్లు సిసోడియా వెల్లడించారు. తానెప్పుడూ దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని మనీష్ సిసోడియా అన్నారు.