Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణ ఎదుర్కొన్న మనీశ్ సిసోడియా
Manish Sisodia: 9 గంటలపాటు విచారించిన సీబీఐ అధికారులు
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణ ఎదుర్కొన్న మనీశ్ సిసోడియా
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా విచారణ ముగిసింది. దాదాపు తొమ్మిది గంటల పాటు అధికారులు విచారించి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. విచారణ ఎదుర్కొన్న మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎక్సైజ్ పాలసీలో స్కామే లేదని, ఇది తప్పుడు కేసు అని సీబీఐ విచారణ తీరును బట్టి గుర్తించానని తెలిపారు.